భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాల జాతీయ స్థాయి రాక్‌బాల్ పోటీలకు వేదికగా మారింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ ఆధ్వర్యంలోని అజయ్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణలో 10వ సీనియర్ నేషనల్, 7వ సీనియర్ మిక్స్‌డ్ నేషనల్ రాక్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారి వివరాలను తెలుసుకున్న అనంతరం…
నర్సాపూర్‌లో జాతీయ రాక్‌బాల్ టోర్నీ ప్రారంభం





