భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం నెల్లికుదురు సమీపంలోని శ్రీ రామకృష్ణ గురుకుల పాఠశాలలో 2001–2002 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఒకే వేదికపై కలుసుకుని సందడి చేశారు. స్థానిక అమూల్య గార్డెన్‌లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తమ బిజీ జీవితాన్ని కొంతసేపు పక్కన పెట్టి బాల్య స్మృతులను, పాఠశాలలో గడిపిన రోజులను, తోటి మిత్రులతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.

ఈ…