భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని సర్పంచి పులి వెంకన్న అన్నారు. మండల కేంద్రం నెల్లికుదురులో ఆదివారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ యజమాని దంపతులకు నూతన వస్త్రాలను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సర్పంచి పులి వెంకన్న మాట్లాడుతూ నెల్లికుదురు పట్టణంలో ప్రతి పేద కుటుంబం సొంతంగా ఇందిరమ్మ ఇల్లు…





