భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ మహబూబాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర యువ నాయకుడు వరిపల్లి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన చేరికల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ సమక్షంలో పలువురు యువ నాయకులు గులాబీ కండువాలు కప్పుకున్నారు.

ఈ సందర్భంగా వరిపల్లి అనిల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం యువత, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని…