భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భారతరత్న, ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇనుగుర్తి మండల కేంద్రంలోని వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్‌లో మంగళవారం ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిన్నాలకట్టయ్య యాదవ్ విద్యార్థులకు ఉద్బోధిస్తూ.. విశ్వేశ్వరయ్య తెలుగు రాష్ట్రానికి చెందిన గొప్ప ఇంజనీర్ అని తెలిపారు. 1908 సంవత్సరంలో మూసీ నది వరద పోటెత్తిన సమయంలో తన సృజనాత్మకతతో హైదరాబాద్ నగరానికి పటిష్టమైన రక్షణ వ్యవస్థను…