భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఎనిమిది మందిని గాయపరిచింది. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ప్రథమ చికిత్స అందించిన అనంతరం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సోమవారం రాత్రి ఇనుగుర్తికి చెందిన ఓ తెలుగు దినపత్రిక విలేకరి గంజి వీరేందర్ రెడ్డి, గట్టి గొర్ల సందీప్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పిచ్చికుక్క అకస్మాత్తుగా దాడి చేసి కరిచింది. అలాగే నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన వీరయ్య బంధువుల ఇంటికి…