భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ పట్టణంలోని ఇందిరా నగర్ కూడలి వద్ద శ్రీ సరస్వతి శిశు మందిర్‌కు చెందిన 2000–2001 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు గత ఎనిమిదేళ్లుగా వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ తమ ఆధ్యాత్మిక, జాతీయ భావాలను చాటుతున్నారు.
ఈ బ్యాచ్‌లో దాదాపు 100 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వారంతా ఒకచోట చేరి గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పూర్వ విద్యార్థులంతా కలిసి ఉత్సవాలను నిర్వహించడం…





