భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గంలో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే సూచించారు. పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

క్యూర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పాఠశాలల్లో…