భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: స్కూల్ అసిస్టెంట్ శ్రీలత ఇటీవల కన్నుమూయడంతో ఆమె కుటుంబానికి పీఆర్‌టీయూ ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. పీఆర్‌టీయూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మిరియాల సతీష్ రెడ్డి, నెల్లికుదురు మండల అధ్యక్షులు సొంటి రెడ్డి యుగేందర్ రెడ్డి బుధవారం శ్రీలత ఇంటిని సందర్శించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీలత మేడం అకాల మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. పీఆర్‌టీయూ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.
స్వర్గీయ శ్రీలత పీఆర్‌టీయూ…





