భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తి మేజర్ గ్రామపంచాయతీ నూతన భవన ప్రారంభానికి కాలయాపన తగదని ఆ గ్రామ సర్పంచి తమ్మడపల్లి కుమార్ అన్నారు. ఉపసర్పంచి సత్తూరి యాదగిరి, వార్డు సభ్యులతో కలిసి సర్పంచి బుధవారం నూతన భవనాన్ని సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత గ్రామపంచాయతీ భవనం వర్షం పడిన సమయంలో పైకప్పు నుంచి నీరు కారుతుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పాలనాపరమైన కార్యకలాపాలు నిర్వహించడానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు.

నూతన జీపీ భవనం ప్రారంభానికి…