భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 218 గ్రాముల డ్రై గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు సిబ్బందితో కలిసి మనోహరాబాద్ టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో అక్రమంగా డ్రై గంజాయి చాక్లెట్లను కలిగి ఉండటంతో పాటు వాటిని రవాణా చేసి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తించిన అధికారులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 218 గ్రాముల డ్రై…