భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జర్నలిస్టులకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే పాస్‌లను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ఇనుగుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యను పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంభం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జర్నలిస్టులకు రైల్వే పాస్‌లు అందుబాటులో ఉండేవని తెలిపారు. అయితే 2019లో కరోనా…






