భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీజేవైఎం నెల్లికుదురు మండల అధ్యక్షుడిగా మండలంలోని నైనాల గ్రామానికి చెందిన యువ నాయకుడు శివసాయి గౌడ్‌ను నియమించారు. ఈ మేరకు శుక్రవారం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు దీదీ మహేష్ నియామక ఉత్తర్వులు జారీ చేసి, నియామక పత్రాన్ని శివసాయి గౌడ్‌కు అందజేశారు.
శివసాయి గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఈ ప్రాంతంలో బీజేపీ కార్యకలాపాల విస్తరణకు కృషి చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. గతంలో యువ మోర్చా మండల ఉపాధ్యక్షుడిగా రెండుసార్లు, ప్రధాన…






