భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా కడార్ల గంగానర్సయ్యను నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం తెలిపారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు గంగానర్సయ్యను నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కౌలే జగన్నాథం మాట్లాడుతూ గంగానర్సయ్య నియామకానికి సహకరించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్‌తో పాటు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మహిళా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా నియమితులైన నిర్మల్ జిల్లా…