భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: జిల్లాస్థాయి ఉపన్యాస పోటీల్లో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలానికి చెందిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థి నూతన్ సాయి ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో తృతీయ స్థానాన్ని సాధించాడు. శనివారం కలెక్టర్ స్నేహ శబరిష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకున్నాడు.
ప్రతిభకు గుర్తింపుగా ప్రశంసా పత్రం
ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కంబాలపల్లిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర…






