భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: భూముల రీ-సర్వేలో రైతులు సంబంధిత అధికారులకు తమ వివరాలన్నీ తెలియజేస్తూ సహకరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్ కర్షకులకు సూచించారు. నెల్లికుదురు మండలంలోని అలేరు గ్రామంలో స్థానిక సర్పంచ్ నాయిని పద్మ సత్యపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భూ రీ-సర్వే కార్యక్రమంపై గ్రామసభ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రీ-సర్వేపై రైతులకు అవగాహన
ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అనిల్, ఏడీఏస్ఆర్ఎల్ శ్రీనివాసులు, తహసీల్దార్ చంద నరేష్, డీఐ సురేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా…






