భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కేసముద్రం పీఎస్‌ఎస్ మాజీ చైర్మన్ దీకొండ వెంకన్న గౌడ్ సోదరి కక్కర్ల నీలమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ మాలోతు కవిత ఆదివారం నీలమ్మ స్వగృహానికి చేరుకుని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

నీలమ్మ మృతి బాధాకరమని, ఆమె మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో…