భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణ పనుల కారణంగా ఇనుగుర్తి మండలంలో మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను రెండు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు ఎంపీడీవో బండారు పార్థసారథి తెలిపారు. అక్టోబర్ 1, 2 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రహదారి నిర్మాణ పనులకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయే విషయాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు ముందుగానే తెలియజేయాలని…