భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తిలోని బంజర కుంట చెరువు మధ్యలో జరుగుతున్న బావి తవ్వకాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ పలువురు రైతులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చెరువు పరిధిలో అక్రమంగా బావి తవ్వుతున్నారని, దీనివల్ల తమ సాగు భూములకు నీటి ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులు వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. చెరువు సమీపంలో మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న కోళ్ల ఫామ్‌కు నీటిని అందించేందుకు చెరువు మధ్యలో బావి తవ్వుతున్నట్లు…