భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వాలీబాల్ క్రీడా ప్రోత్సాహకుడు, స్వర్గీయ కందునూరి కొమురయ్య సార్ 14వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇనుగుర్తి పెద్ద బస్టాండ్ సెంటర్‌లోని కొమురయ్య సార్ విగ్రహానికి పలువురు క్రీడాకారులు, గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. వాలీబాల్ క్రీడను ఇనుగుర్తి ప్రాంతానికి పరిచయం చేయడంతో పాటు అప్పటి హైస్కూల్ విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించి, వారికి శిక్షణ అందించిన తీరును గుర్తుచేసుకున్నారు.

కొమురయ్య సార్ అందించిన…