భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోతు రాజు ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. మండలంలోని సంధ్య తండాకు చెందిన రాజు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న శంకర్ నాయక్ సోమవారం స్థానిక సర్పంచ్ బోడ నర్సింహ నాయక్ తదితర నాయకులతో కలిసి ఆయన పార్థివదేహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం…