భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని రామానుజాపురం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు బుధవారం (సెప్టెంబర్ 30న) కరెంటు సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు నెల్లికుదురు విద్యుత్ ఏఈ సింధు తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

మరమ్మతు పనుల కారణంగా నిలిపివేత

రామానుజాపురం సబ్‌స్టేషన్‌లో సోలార్ విద్యుత్‌ను అనుసంధానం చేసే పనులతో పాటు అవసరమైన మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు ఏఈ సింధు తెలిపారు. ఈ పనుల కారణంగా బుధవారం సాయంత్రం 3 గంటల నుంచి 6…