భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలో చేయూత కొత్త పెన్షన్ల దరఖాస్తుల వెరిఫికేషన్ సర్వే తుది దశకు చేరుకున్నట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

843 దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తి

మండలంలోని 31 గ్రామ పంచాయతీల నుంచి వివిధ రకాల చేయూత పెన్షన్ల కోసం మొత్తం 853 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో తెలిపారు. వీటిలో మంగళవారం సాయంత్రం నాటికి 843 దరఖాస్తుల వెరిఫికేషన్ సర్వే పూర్తిచేసినట్లు పేర్కొన్నారు.

మరో 10…