భారత్ సమాచార్, న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టిని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా వెలువడిన ‘నేనున్నాను’ మహాగ్రంథం ఆకర్షించినట్లు బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో రూపొందిన ఈ గ్రంథం శ్రీ ఆంజనేయస్వామిపై అరుదైన వర్ణచిత్రాలు, ఆధ్యాత్మిక అంశాలు, వ్యాఖ్యానాలతో రూపొందినదిగా ప్రచురిత కథనాలు పేర్కొన్నాయి.

అమిత్ షా చేతుల మీదుగా ఆవిష్కరణ

‘నేనున్నాను’ గ్రంథాన్ని గతంలో న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించినట్లు పలు మీడియా కథనాలు…