భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో పాటు ఆయన సోదరుల దాతృత్వంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజీవ్ సెంటర్‌లో తాగునీటి శుద్ధీకరణ యంత్రం ఏర్పాటుకు గురువారం భూమి పూజ నిర్వహించారు.

స్థానిక సర్పంచ్ రాయిలి భవాని శేఖర్ పీఎస్సీఎస్ మాజీ చైర్మన్లు దీకొండ వెంకన్న గౌడ్, గుండా వెంకన్న తదితరులతో కలిసి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు పూర్తయితే ప్రజలకు…