భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామానికి మొత్తం 334 స్మార్ట్ రేషన్ కార్డులను సరఫరా చేయగా, వాటిని అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం
ఈ సందర్భంగా సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర…






