భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వ్యాపార రంగంలో 35 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న మాశెట్టి అంబరీష్, శైలజ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వారాహి సిల్క్స్ షాపింగ్ మాల్ను డీసీసీ చైర్మన్ ఉమా మురళి నాయక్ ఘనంగా ప్రారంభించారు. మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీసీ చైర్మన్ ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ.. హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన…






