భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా శ్రీమతి మడుపు స్వప్న నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగా మోహన్, మడుపు స్వప్నను జిల్లా మహిళా అధ్యక్షురాలిగా నియమించారు.
సంఘ అభివృద్ధికి కృషి చేయాలి
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం మాట్లాడుతూ.. జిల్లా మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన మడుపు స్వప్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.…






