భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మండల స్థాయి అధికారులతో నేడు (శనివారం) నెల్లికుదురు రైతు వేదికలో సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సింగారపు కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ సమావేశానికి ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ హాజరవుతున్నట్లు ఎంపీడీవో తెలిపారు. సమావేశంలో గ్రామపంచాయతీల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించడంతో పాటు పల్లె ప్రగతి కార్యక్రమం పురోగతి, నిధుల…






