భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. గౌడ సంఘం సభ్యుల సమక్షంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా జంగం నర్సింలు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా సంధిగారి జయరాం గౌడ్ ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షుడిగా స్వామి గౌడ్, కార్యదర్శిగా నాగులగారి మధుగౌడ్, కోశాధికారులుగా తాళ్ల వెంకట్ గౌడ్, అజయ్ గౌడ్ ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా సంధిగారి శ్రీనివాస్ గౌడ్, వెంకటస్వామి గౌడ్, రామా గౌడ్, చిన్న చంద్రం గౌడ్, వెంకట్…