భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలంలో గత పదేళ్లుగా గ్రామీణ నీటి సరఫరా శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (RWS-AE)గా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజలకు, గ్రామ పంచాయతీలకు సేవలందించిన కిరణ్ కుమార్కు సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయనకు ఆత్మీయంగా వీడ్కోలు పలుకుతూ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. కిరణ్ కుమార్ గత పదేళ్లుగా మండలంలోని ప్రజలకు, గ్రామ పంచాయతీలకు అందించిన సేవలను కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు…






