భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఖేత్ బచావో అభియాన్, ఎల్నినో ప్రభావం, యాసంగి పంటల సాగు ప్రణాళికపై నెల్లికుదురు మండల కేంద్రంలో బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఏవో భూక్య మహేందర్ ఆదేశాల మేరకు ఏఈఓ సుమలత ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ పులి వెంకన్న అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. భూసారాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా రైతులకు సూచించారు.
పంట వ్యర్థాలను కాల్చకుండా ఎరువులుగా మార్చుకోవాలి
ఈ సందర్భంగా ఏఈఓ సుమలత ఖేత్…






