భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: సమీప బంధువైన నానమ్మ మూడవ రోజు కర్మకాండలో భాగంగా పిట్టకు వేయడానికి వెళ్లిన మనుమడు చెరువులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామంలో చోటుచేసుకుంది.
ఎస్సై పి. నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న ముప్పారం గ్రామానికి చెందిన కాలేరు రవి (55) సమీప బంధువైన కాలేరు ఉప్పలమ్మ మూడురోజుల క్రితం మృతి చెందింది. ఆమె మూడవ రోజు కర్మకాండలో భాగంగా సోమవారం పిట్టకు…






