భారత్ సమాచార్, మెదక్ జిల్లా: సమాజంలో మార్పు రావాలంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమలో తాము మార్పు తీసుకురావాలని రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్ల అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ డ్రగ్స్‌, మాదకద్రవ్యాలు, నషాకు అలవాటు పడబోమని ప్రతి ఒక్కరూ సంకల్పం చేయాలని పిలుపునిచ్చారు. నశాముక్త మెదక్‌ దిశగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

మంగళవారం మెదక్‌ ఐడీఓసీలో నిర్వహించిన నశాముక్త భారత్‌ కార్యక్రమంలో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా నశాముక్తి ర్యాలీని పచ్చజెండా…