భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి 17 అంశాలతో కూడిన ప్రజా పత్రాన్ని అందజేసింది. నిన్న సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిని కలిసి వివిధ రంగాలకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు, మహిళలు, అసంఘటిత రంగ కార్మికులు, ఆదివాసీలు, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజా పత్రంలో…