భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రజక ఆత్మగౌరవ భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన మెదక్ నియోజకవర్గ ప్రజలకు, అన్ని మండలాల జిల్లా కమిటీ సభ్యులకు రజక సంఘం జిల్లా ముఖ్య సమన్వయకర్త మామిడి సిద్ధిరాములు కృతజ్ఞతలు తెలిపారు. సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన రజక సోదరులు, సోదరీమణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సభలో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు రజకుల సమస్యల పరిష్కారానికి పలు హామీలు ఇవ్వడం పట్ల సిద్ధిరాములు హర్షం…






