భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కేసముద్రం మండలంలోని TG Model School కల్వల, పరిసర ప్రభుత్వ పాఠశాలలు, సామాన్య ప్రజల సౌకర్యం కోసం ప్రత్యేక బస్ రూట్ మంజూరు చేయాలని కోరుతూ నాలుగోసారి రిప్రజెంటేషన్ లెటర్ ఇచ్చినట్లు సామాజిక కార్యకర్త చందర్ రెడ్డి తెలిపారు. గురువారం మహబూబాబాద్ డిపో మేనేజర్ కల్యాణికి ఈ లెటర్ అందజేసినట్లు చెప్పారు.
కల్వలలో బస్ సౌకర్యం అందుబాటులోకి వస్తే 200 మందికి పైగా విద్యార్థులు బస్ పాస్‌లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులతో…






