భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వ్యవసాయానికి 12 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని లక్ష్మాపూర్ స్టేజి వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

పంట చేతికొచ్చే సమయంలోనే నష్టం..

రైతులు వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంటలను సాగు చేస్తున్నారని, పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సరిగా…