భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత తగ్గే అవకాశం ఉన్నందున రైతులు యాసంగి సాగులో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. 2026 యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామాయంపేట మండలం తోనిగండ్ల, లక్ష్మాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభల్లో రైతులకు ఈ అంశాలపై అవగాహన కల్పించారు.
ఎల్నినో…






