భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఇనుగుర్తి ZPHS విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 70వ SGF రాష్ట్రస్థాయి టెన్నిస్, గట్కా పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు అర్హత సాధించినట్లు పాఠశాల హెచ్ఎం అమ్మ యాకయ్య తెలిపారు.

జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ

శుక్రవారం ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్‌తో కలిసి హెచ్ఎం అమ్మ యాకయ్య వివరాలు వెల్లడించారు. ఇటీవల హన్మకొండలోని JNS స్టేడియంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సెలక్షన్లలో ఇనుగుర్తి ZPHS విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని…