భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలంలోని కేర్చిపల్లి గ్రామ శివారులో బుధవారం వ్యవసాయ భూమిలో ఓ వృద్ధుడి మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని పహిల్వాన్‌పురం గ్రామానికి చెందిన దుబ్బ పెంటయ్య (70)గా పోలీసులు గుర్తించారు. ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడంతో ఘటనకు సంబంధించి వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ నెల 2న ఇంటి నుంచి వెళ్లి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బ పెంటయ్య ఈ నెల 2వ తేదీ తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు…