భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా చికిత్స పొందుతున్న బాధితులను నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ లక్ష్మీ రాజు యాదవ్ పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బాధితులు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లాలని ఆకాంక్షించారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన బాధితులకు అవసరమైన వైద్య సేవలు…