భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా భరోసా కల్పిస్తున్నామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. వలిగొండ పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

పేద కుటుంబాలకు ఆహార భద్రత

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు ఆహార భద్రత కలుగుతుందని తెలిపారు. అర్హులైన కుటుంబాలు ప్రభుత్వ రేషన్…