భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో అడుగు పడింది. పట్టణంలోని మూడో వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వెంకటేశ్వర కాలనీ వరకు డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పనులకు మున్సిపల్ ఏడో వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.

రాకపోకలకు మెరుగైన సౌకర్యం

ఈ ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే స్థానిక…