భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాదకద్రవ్యాల అక్రమ నిల్వ, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్లోని మల్లన్న దేవాలయం పరిసర ప్రాంతాల్లో నర్సాపూర్ ఎక్సైజ్ STF, స్థానిక ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆల్ప్రాజోలం, MDMA సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆల్ప్రాజోలం, MDMA స్వాధీనం
అధికారులు…






