భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ)లో నీటి కొరత సమస్యపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పందించారు. క్యాంపస్‌లో విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి నీటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.

సోమవారం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా.. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్‌తో కలిసి కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. క్యాంపస్‌లో నీటి…