భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కఠిన శిక్షలు తప్పవని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్‌పర్సన్ ఎం. హేమలత హెచ్చరించారు. బాలల భద్రత, హక్కులపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

సురక్షిత్ బచ్పన్ అభియాన్‌లో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం…