భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: డయాలసిస్ చేయించుకునేందుకు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ప్రయాణాలు, ఆర్థిక భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టు, డయాలసిస్ బాధితుడు పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులతో కలిసి రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రమౌళి గౌడ్ మాట్లాడుతూ మండలంలోని వివిధ…






