భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతులు వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులను అనుసరించి పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించాలని మండల వ్యవసాయ అధికారి షేక్ యాస్మిన్ సూచించారు. పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు మెరుగైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ శాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు వరి పొలంబడి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా…