భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: అక్కన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ BRS పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అక్కన్నపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్‌ను వినిపించారు.
ఈ సందర్భంగా BRS నాయకులు మాట్లాడుతూ.. మండలంలో సరైన వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, సాగు చేసిన పంటలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన…




